ప్రపంచం నలుమూలల నుంచి వందలాది ప్రేక్షకులు,
వికిపీడియ ఉద్యమ కేంద్రీయ సమ్మెళనం లో కలవండి ప్రతి ఒక్కరు స్వేఛ్చగా విఙ్ణాన సర్వస్వాన్ని పంచుకొనేటువంటి ప్రపంచ సాదనకై
వికిమానియ 2012, డి.సి, వాషింగ్టన్ is an event that you can't afford to miss !
దరఖాస్తులు మొదలైనవి. దరఖాస్తు వివరాలకై క్రింద చూడండి
తేదీలు
ముందస్తు దరఖాస్తు మొదలగునది: జనవరి 23, 2012
సాదరణ దరఖాస్తు మొదలగునది: ఏప్రిల్ 23, 2012
ఆలస్యపు దరఖాస్తు మొదలగునది: జూన్ 23, 2012
వసతికై గడువు: TBA
(ఈ గడువులోపు చెల్లింపు జరిపిన వారికి అభ్యర్దించిన విధంగా వసతి నిర్దారించబడింది).
Online registration deadline: July 5, 2012
సమ్మెళనం తేదీలు
Pre-Conference: July 10–11
ముఖ్య సమ్మేళనం: జులై 12-14
Unconference: July 15
On-site registration is available on 10–11 July (10:00–17:00), July 12 (08:00–10:00), 2012